AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరకట్ట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తల్లీ కొడుకుల దుర్మరణం

కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి పెద్ద కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా, భర్త, రెండేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు.

కరకట్ట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. తల్లీ కొడుకుల దుర్మరణం
Balaraju Goud
|

Updated on: Aug 04, 2020 | 3:24 PM

Share

కృష్ణా జిల్లా విజయవాడ-అవనిగడ్డ కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరకట్టపై నుండి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి కరకట్టపై నుండి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు మృత్యువాతపడ్డారు. అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి పెద్ద కుమారుడు అక్కడిక్కడే మృతి చెందగా, భర్త, రెండేళ్ల చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. రాఖీ పండుగ సందర్భంగా అవనిగడ్డలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుని అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకుపోయి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న తల్లీ కొడుకు మృతి చెందారు. భర్త, రెండేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారుతో పాటు మృత దేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ తండ్రి కొడుకులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌