Road Accident: రాయదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం… రోడ్డు దాటున్న యువతిని ఢీ కోట్టిన టూ వీలర్..

హైదరాబాద్  రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని అతి వేగంగా వచ్చిన టూ వీలర్ ఢీ కొట్టింది.

Road Accident: రాయదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం... రోడ్డు దాటున్న యువతిని ఢీ కోట్టిన టూ వీలర్..
Road Accident
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 16, 2021 | 2:22 PM

హైదరాబాద్  రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న యువతిని అతి వేగంగా వచ్చిన టూ వీలర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన తీరు సమీపంలో ఉన్న ట్రాఫిక్ సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. రోడ్డు దాటేందకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే డివైడర్ మీదు నుంచి రోడ్డుపైకి వచ్చిన యువతి.. వేగంగా దూసుకొచ్చిన ఓ టూవీలర్ ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో యువతి ఎగిరి పడింది.. ఆ తర్వాత కూడా వాహనం కంట్రోల్ కాకపోడంతో మరింత ప్రమాదం జరిగింది. వాహనం నడుపుతున్న వ్యక్తి  ఆ యువతిపై పడిటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా రోడ్డు దాటున్న యువతిని గమనించక పోవడంతో ప్రమాదానికి కారణంగా పోలీసు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే