హైదరాబాద్‌.. బీఆర్కే భవన్ లో.. కరోనా కలకలం..

తెలంగాణాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్థికశాఖలో కరోనా కలకలం రేపుతోంది. బి ఆర్ కే భవన్ లో 8వ అంతస్తులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

హైదరాబాద్‌.. బీఆర్కే భవన్ లో.. కరోనా కలకలం..
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 4:04 PM

తెలంగాణాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్థికశాఖలో కరోనా కలకలం రేపుతోంది. బి ఆర్ కే భవన్ లో 8వ అంతస్తులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అటెండర్, ఆఫీస్ బాయ్ లకు పాజిటివ్ గా నిర్ధారణ. వారిద్దరూ తండ్రీ కొడుకులు. వారి కుటుంబంలో నలుగురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో.. ఆర్థికశాఖ ఉన్న 8వ అంతస్తులో ఉద్యోగులను విధుల్లోకి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఉద్యోగులు ఎవరూ బయటికి రాకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలని ప్రకటించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తం 30 మంది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లారని తెలుస్తోంది.

కాగా.. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. 4వ ఫ్లోర్ లోని ఒక సెక్షన్ లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. ఫోర్త్ ఫ్లోర్ లో శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. దాదాపు 1500 వందల మంది ఉద్యోగులు బల్దియా లో పనిచేస్తున్నారు. ఈ సంఘటనతో 4వ ఫ్లోర్ లో పనిచేసే ఉద్యోగులందరిని అధికారులు ఇళ్ళకు పంపించారు.

Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..

యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..