AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మ చేతి వంట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది.

అమ్మమ్మ చేతి వంట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసింది
Balaraju Goud
|

Updated on: Jun 22, 2020 | 7:42 PM

Share

చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ చేసిన చికెన్ కలుషితమై ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మనవళ్లకు చికెన్ వండి పెట్టిన బామ్మ మసాలాకు బదులు గుళికల మందు వేసింది. అమ్మమ్మ మతి మరుపు ఆ ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది.

చిత్తూరు జిల్లాలోని రూరల్ మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి ఏ.ఎల్.పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ పిల్లలకు చికెన్ వండిపెట్టింది. చికెన్ చేసే సమయంలో మసాలాకు బదులు ఏకంగా గుళికల మందు బిళ్లలు వేసేసింది. కలుషితమైన చికెన్ తిన్న ఇద్దరు బాలులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటుతుందా ?
టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటుతుందా ?
ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే!
ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే!
చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు
చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు
ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు.. 100 ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!
ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు.. 100 ఏళ్ల ఆయుష్షు మీ సొంతం!
నిమ్మకాయలో ఉండే ఆ శక్తి ఏంటి?.. అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు?
నిమ్మకాయలో ఉండే ఆ శక్తి ఏంటి?.. అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు?
ఆదివారంనాడు కష్టాలు తెచ్చే ఈ పనులు అస్సలు చేయకూడదు..?
ఆదివారంనాడు కష్టాలు తెచ్చే ఈ పనులు అస్సలు చేయకూడదు..?
ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే
ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఉమెన్స్‌ డే స్పెషల్‌.. 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది