ట్విట్టర్‌కు కో ఫౌండర్ షాక్

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:30 PM

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. దాదాపు 12 సంవత్సరాల పాటు ట్విట్టర్‌ బోర్డుకు సేవలందించిన విలియమ్స్ అనూహ్యంగా బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో విలియమ్స్ ప్రకటించారు. ట్విట్టర్‌ బోర్డుకు 12 సంవత్సరాలు పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని విలియమ్స్ చెప్పారు. ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు అందించిన సమాచారంలో ఆయన తెలిపారు. I’m very […]

ట్విట్టర్‌కు కో ఫౌండర్ షాక్
Follow us on

ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఆ సంస్థకు షాక్ ఇచ్చారు. దాదాపు 12 సంవత్సరాల పాటు ట్విట్టర్‌ బోర్డుకు సేవలందించిన విలియమ్స్ అనూహ్యంగా బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో విలియమ్స్ ప్రకటించారు. ట్విట్టర్‌ బోర్డుకు 12 సంవత్సరాలు పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని విలియమ్స్ చెప్పారు. ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు అందించిన సమాచారంలో ఆయన తెలిపారు.