తుంగభద్ర పుష్కరాలలో 4వ రోజైన కార్తీక సోమవారం కర్నూలులోని సంకల్ బాగ్ విఐపి ఘాట్ లో పంచహారతుల గంగా హారతి

|

Nov 23, 2020 | 9:44 PM

తుంగభద్ర పుష్కరాలలో 4వరోజైన కార్తీక సోమవారం కర్నూలులోని సంకల్ బాగ్ విఐపి ఘాట్ లో పంచహారతుల గంగా హారతి అత్యంత సుందరంగా సాగింది.

తుంగభద్ర పుష్కరాలలో 4వ రోజైన కార్తీక సోమవారం కర్నూలులోని సంకల్ బాగ్ విఐపి ఘాట్ లో పంచహారతుల గంగా హారతి
Follow us on

తుంగభద్ర పుష్కరాలలో 4వరోజైన కార్తీక సోమవారం కర్నూలులోని సంకల్ బాగ్ విఐపి ఘాట్ లో పంచహారతుల గంగా హారతి అత్యంత సుందరంగా సాగింది. భక్తులు భక్తిప్రపత్తులతో తుంగభద్రమ్మకు పూజా పునస్కారాలు చేశారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్దఎత్తున ఘాట్ కు చేరుకుని గంగమ్మకు పూజలు నిర్వహించారు. మరోవైపు పండితుల మంత్రోచ్ఛారణలతో తుంగభద్ర నది తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశ నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు గంగా హారతి కార్యక్రమంలో పాల్గొని తరించారు. కర్నూల్ లో జరిగిన గంగా హారతి దృశ్యాలు మీకోసం..