ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం

టీటీడీ ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులకు, ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈగా..

ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 9:06 PM

YV Subbareddy mourns the death of TTD Employees: టీటీడీ ఉద్యోగుల మృతిపై టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులకు, ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్న టి.గురుమూర్తి బుధవారం కన్నుమూయడం బాధాకరమన్నారు. ఆయన సుదీర్ఘ కాలం ఎంతో సేవ చేశారని చైర్మన్ చెప్పారు. అలాగే పబ్లికేషన్ విభాగంలో అటెండర్‌గా పనిచేస్తున్న రవి కుమార్ సోమవారం కన్నుమూశారని తెలిపారు. రవి కుమార్ కూడా టీటీడీలో సుదీర్ఘకాలం సేవలందించారని వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. ఇద్దరు ఉద్యోగుల కుటుంబసభ్యులకు చైర్మన్ సానుభూతి ప్రకటించారు.

Also Read:

బ్రేకింగ్: ఓటీటీలో విడుద‌ల కానున్న `వి` సినిమా

Kushboo Eye Injury : ప్ర‌ముఖ న‌టి కుష్బూ కంటికి గాయం

మెట్రో ఉద్యోగుల జీతభ‌త్యాల్లో 50 శాతం కోత‌

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?