AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ శాఖలో 1,750పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ పోలీస్ శాఖ తాత్కాలిక ప్రాతిపాదికన ఉద్యోగులను నియమించేందుకు ప్రకటన విడుదలైంది. ప్రత్యేక పోలీసు అధికారుల(SPO) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పోలీస్ శాఖలో 1,750పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Sanjay Kasula
|

Updated on: Sep 07, 2020 | 9:39 PM

Share

తెలంగాణ పోలీస్ శాఖ తాత్కాలిక ప్రాతిపాదికన ఉద్యోగులను నియమించేందుకు ప్రకటన విడుదలైంది. ప్రత్యేక పోలీసు అధికారుల(SPO) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో 1,750 పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.

మాజీ సైనికులను ప్రత్యేక పోలీసు అధికారులను ప్రత్యేకంగా నియమించనుంది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 9 నెలల కాలానికి నెలకు రూ.20వేలను గౌరవ వేతనం ఇవ్వనున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో 1,450, రాచకొండ 150, సైబరాబాద్‌ 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Follow Us