AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శింబు- త్రిష పెళ్లట..!

త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సోషల్ మీడియాలో ఇప్పడు ఇదే పెద్ద హాట్ హాట్ టాపిక్. త్రిష, తమిళ హీరో శింబు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా? వీరిద్దరు త్వరలో పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నారా? ఇవే ఇప్పుడు సోషల్ మీడియా...

శింబు- త్రిష పెళ్లట..!
Sanjay Kasula
|

Updated on: Jul 22, 2020 | 1:21 PM

Share

త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సోషల్ మీడియాలో ఇప్పడు ఇదే పెద్ద హాట్ హాట్ టాపిక్. త్రిష, తమిళ హీరో శింబు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా? వీరిద్దరు త్వరలో పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నారా? ఇవే ఇప్పుడు సోషల్ మీడియా హెడ్డింగ్స్… అయితే 2015లో బిగ్ బిజినెస్‌మెన్ వరుణ్‌మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అనంతరం కొద్దివారాలకే తాము పెళ్లిచేసుకోవడం లేదని ప్రకటించారు. వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉండాలని వరుణ్‌మణియన్‌ షరతులు  పెట్డంతో త్రిష తిరష్కరిచింది. దీంతో ఆ జంట విడిపోయారని వార్తలొచ్చాయి.

ఆ తర్వాత కొన్నేళ్లపాటు రానాతో ప్రణయబంధాన్ని కొనసాగించింది త్రిష. తాజాగా ఈ అమ్మడు శింబును పెళ్లాడబోతుందనే వార్త తమిళ చిత్రసీమలో పెద్ద చర్చగా మారింది. శింబు-త్రిష కలిసి ‘వినైతాండి వరువాయ’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించారు. ఇటీవలే ఈ జంట కలిసి నటించిన లఘు చిత్రం ‘కార్తిక్‌ డయల్‌ సేతా యెన్‌’కు మంచి ఆదరణ లభించింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి బంధం బలపడిందని చెబుతున్నారు. ఈ వివాహ వార్తలపై శింబు ఇప్పటివరకు స్పందించలేదు. త్రిష కూడా మౌనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ జంట పెళ్లి వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు వివరణ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. గతంలో హన్సిక, నయనతారతో లవ్‌ఎఫెర్స్‌ నడిపిన శింబు కొన్నేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నారు.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..