టాప్ 10 న్యూస్ @ 6PM

టాప్ 10 న్యూస్ @ 6PM

1.నోరు విప్పిన జేడీ.. పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి…Read more 2.‘ మొఘలే ఆజం ‘ కాలం కాదిది.. ఎవరైనా అలా చేశారో..ఖబర్దార్ ! ఈ మధ్య పెరిగిపోతున్న పరువు హత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం కొరడా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2019 | 5:57 PM

1.నోరు విప్పిన జేడీ.. పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. త్వరలో లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరబోతున్నాడని, అందుకే జనసేనకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి…Read more

2.‘ మొఘలే ఆజం ‘ కాలం కాదిది.. ఎవరైనా అలా చేశారో..ఖబర్దార్ !

ఈ మధ్య పెరిగిపోతున్న పరువు హత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కులం కానివారనో, ఆస్తులు, అంతస్థుల తారతమ్యం విపరీతంగా ఉందనో ఓ కొత్త జంటపై దాడి చేసే తలిదండ్రులు, వారి బంధువుల ఆటలు ఇక సాగవంటోంది రాజస్తాన్…Read more

3.కాంగ్రెస్ నూతన సారథి ఎవరో తేలేది నేడే: సీడబ్ల్యూసీ

నూతన పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ తాత్కాలికంగా ముగిసింది. తిరిగి రాత్రి 8.30గంటలకు మరోసారి సమావేశమవనున్నామని పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి తెలిపారు. ఈరోజు రాత్రి 9…Read more

4.వారితో ఉంటేనే దేశ భక్తులు.. లేకపోతే దేశద్రోహులు..! కేటీఆర్ ఫైర్

కొందరు తమతో ఉంటే దేశ భక్తులు లేకపోతే దేశద్రోహులు అనేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ వ్యవహారశైలిపై పరోక్ష విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీని చంపిన వారిని దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రఙ్ఞాసింగ్‌‌…Read more

5.వీరప్పన్ కిల్లర్‌కు.. కశ్మీర్ పగ్గాలు.?

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ ను నియమించనున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్, లఢక్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. దీనితో కశ్మీర్‌కు కేంద్రం తరపున…Read more

6.ఆర్ఎస్ఎస్ ట్రైనింగా సీఎం గారూ.. ఖట్టర్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ కౌంటర్!

కశ్మీరీ అమ్మాయిలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఖట్టర్‌ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ‘కశ్మీర్‌ యువతులపై…Read more

7.బంగారం కొంటారా..? ఆకాశం చూడాల్సిందే.. పసిడి ధర పైపైకి..

బంగారం అంటే ఇష్టపడని మహిళలు అంటూ ఎవరూ వుండరు. కాని రోజు రోజుకి బంగారం ధరలు అందనంత స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాయ మార్కెట్లలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం…Read more

8.స్మిత్‌ను అడ్డుకునేది ఆర్చర్ ఒక్కడే – వార్న్

యాషెస్‌లో స్టీవ్‌స్మిత్‌ బ్యాటింగ్‌కు కళ్లెం వేయడం ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రాఆర్చర్‌కు మాత్రమే సాధ్యమని ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. లార్డ్స్‌ మైదానంలో జరగబోయే రెండో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు శుక్రవారం 12 మంది…Read more

9.Sahoo Trailer: గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ అంటూ ఉంటుంది

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా…Read more

10.అది భలే బైక్ సౌండ్.. అదిరిందయ్యా కుర్రోడి డ్యాన్స్..

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా వుంటారు. నవ్వించే వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన ఒక ఫన్నీ వీడియోను ‌షేర్ చేశారు. ఇది చూసిన నెటిజెన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు…Read more

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu