టాప్ 10 న్యూస్ @ 6PM

1.ఒడిశాలో తెలంగాణ పోలీసులపై దాడి ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో పాలుపంచుకున్న వారిలో ఓ నిందితుడు ఒడిశాలోని గంజాం జిల్లా ప్రాంతానికి చెందినవాడుగా తెలంగాణ పోలీసులు నిర్ధారించారు…Read more 2.రెండేళ్ల పాపను కబళించిన బొమ్మ టీవీ నటుడు ప్రతీష్ వోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. స్టార్ భారత్‌లో ‘ప్యార్ కే పాపడ్’ షోలో నందు గుప్తా పాత్రతో ప్రతీష్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘క్రైమ్ పెట్రోల్’, ‘తారక్ మెహతా కా ఉల్టా […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: May 10, 2019 | 5:57 PM

1.ఒడిశాలో తెలంగాణ పోలీసులపై దాడి

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో పాలుపంచుకున్న వారిలో ఓ నిందితుడు ఒడిశాలోని గంజాం జిల్లా ప్రాంతానికి చెందినవాడుగా తెలంగాణ పోలీసులు నిర్ధారించారు…Read more

2.రెండేళ్ల పాపను కబళించిన బొమ్మ

టీవీ నటుడు ప్రతీష్ వోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. స్టార్ భారత్‌లో ‘ప్యార్ కే పాపడ్’ షోలో నందు గుప్తా పాత్రతో ప్రతీష్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘క్రైమ్ పెట్రోల్’, ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ సీరియల్స్‌లో కూడా నటించాడు…Read more

3.ఉక్కపోస్తోందని… దేవుళ్లకు కూల్‌ కూల్‌గా…

అసలే ఎండకాలం.. ఆపై మే నెల.. ఇక సుర్యుడి ప్రతాపం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధ్యాహ్నం కాలు తీసి బయట పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతకు.. ఏసీలు, కూలర్లు…Read more

4.‘వార్నర్‌ చీటర్‌’..ఆసిస్ ఆటగాడిపై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ సెటైర్స్

ఐపీఎల్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం వన్డే వరల్డ్‌కప్‌పైనే ఉంది. మే 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. సొంతగడ్డపై…Read more

5.కర్ణాటకలో కూలనున్న ప్రభుత్వం..? సంచలనం రేపుతోన్న యడ్యూరప్ప కామెంట్లు

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో బాంబు పేల్చారు. ప్రభుత్వం పట్ల 20మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు..Read more

6.బన్నీ- సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు లెక్కల మాస్టర్ సుకుమార్. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు…Read more

7.ముంబైతో తలపడేదెవరో..?

ఐపీఎల్ 12వ సీజన్ ఆఖరి అంకంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మొదటిసారి ఫైనల్‌లో అడుగు పెట్టాలని తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది…Read more

8.తొలిరోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘మహర్షి’

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ గురువారం(మే 9) ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీసును షేక్ చేసింది…Read more

9.గోదావరి నది మధ్యలో గంటన్నర సేపు ఏం జరిగింది..?

ఉభయగోదావరి జిల్లాల్లో.. బోట్ల నిర్వాహకుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గోదావరి నదిపై పడవ ప్రయాణం అంటేనే.. వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో.. కెపాసిటీకి…Read more

10.శ్రీవారిని.. జగన్ సీఎం కావాలని కోరా..

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు లక్ష్మీపార్వతి…Read more