టాప్ 10 న్యూస్ @ 9 PM

టాప్ 10 న్యూస్ @ 9 PM

1.టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి తెలుగు ఇండష్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ రంగస్థల, సినీ నటులు శివప్రసాద్ మరణవార్త నుంచి కోలుకునేలోపే ఇటీవల ఓ నిర్మాత రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు…Read more 2.సిటీ రోడ్లను తవ్వే అధికారం ఇక ఒక్క సంస్థదే.. కెటీఆర్ డేరింగ్ డెసిషన్ వేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రోడ్లను వాహ‌నాలు, పాదచారులు సౌక‌ర్యంగా ప్ర‌యాణించేందుకు అనువుగా అంత‌ర్జాతీయ స్థాయిలో…Read more 3.కార్తికేయకు షాక్.. ’90 […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 05, 2019 | 9:07 PM

1.టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు ఇండష్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ రంగస్థల, సినీ నటులు శివప్రసాద్ మరణవార్త నుంచి కోలుకునేలోపే ఇటీవల ఓ నిర్మాత రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు…Read more

2.సిటీ రోడ్లను తవ్వే అధికారం ఇక ఒక్క సంస్థదే.. కెటీఆర్ డేరింగ్ డెసిషన్

వేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రోడ్లను వాహ‌నాలు, పాదచారులు సౌక‌ర్యంగా ప్ర‌యాణించేందుకు అనువుగా అంత‌ర్జాతీయ స్థాయిలో…Read more

3.కార్తికేయకు షాక్.. ’90 ఎంఎల్’ రిలీజ్ కు అడ్డంకులు!

హీరో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తెలిపారు. మద్యపానం పై సినిమాలు తీసి ప్రజలను తప్పుదోవ…Read more

4.కమలం తోటలో రాజుగారి హల్‌చల్.. చేరేదెప్పుడంటే?

రఘురామక‌ష్ణంరాజు.. ఈ పేరిప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాదు.. ఢిల్లీ రాజకీయాల్లో తెగ నానుతున్న పేరు. పది రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున సాక్షాత్తు…Read more

5.వయనాడ్ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ!

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వయనాడ్‌లో దిగిన తర్వాత కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో…Read more

6.తేలికపాటి పిస్టల్స్.. కానీ కొనే మహిళలేరీ ?

 నిర్భయ ‘ ఉదంతం తరువాత కాన్పూర్ లోని ఇండియన్ ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ.. ‘ నిర్భీక్ ‘ పేరిట బరువు లేని, తేలికపాటి రివాల్వర్లను తయారు చేసింది. . 32 బోర్ తో.. కేవలం 500 గ్రాముల బరువు మాత్రమే…Read more

7.ఎయిర్‌టెల్‌, ఐడియా బాటలో జియో..కస్టమర్స్‌కు షాక్‌

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల మధ్య టారిఫ్‌ల వార్ నడుస్తోంది. ఒకదానిని మించి మరొకటి కస్టమర్లపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి…Read more

8.మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి!

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం రేవా జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్ ను ఢీకొనడంతో ఆరు నెలల బాలునితో సహా…Read more

9.రాణి గారి ఆస్తులు వంద కోట్లు.. ఈఎస్ఐ కేసులో లీలలెన్నో!

దేవికారాణి ఆస్తుల చిట్టా షాక్ గురిచేస్తోంది. ఈఎస్ఐ స్కామ్‌ని విచారిస్తున్న ఏసీబీ ఆమె ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. మొత్తం వందకోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను…Read more

10.కాల్ రికార్డ్స్ ఉన్నాయ్..ఒక్కొక్కరి అంతు తేలుస్తా..

సెన్సార్ బోర్డుపై నటి షకీలా నిప్పులు చెరిగింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’ చిత్రాన్ని సెన్సార్ చేయమని బోర్డు సభ్యులు ప్రకటించడం ఆమె ఆగ్రహానికి కారణమైంది…Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu