AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @9AM

1. ముంబైకి అమిత్‌ షా.. “మహా” పంచాయితీ తేలనుందా..? అసలు కథ ఇప్పుడు మహారాష్ట్రలో మొదలైంది. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా.. ఇంకా అధికార పీఠమెక్కడంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. బీజేపీ, శివసేనా కలిసి పోటీ చేసి.. అధికారం చేపట్టేందుకు సరిపడా సీట్లను గెలుచుకున్నారు. అయితే ఎక్కువ సీట్లు వచ్చినందున.. Read More 2. పాక్ బుద్ధి ఇంకా మారలేదు.. ప్రధాని మోదీ విమానానికి నో ఎంట్రీ పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రపంచానికి మరోసారి చూపించుకుంటోంది. తమ […]

టాప్ 10 న్యూస్ @9AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 28, 2019 | 8:58 AM

Share

1. ముంబైకి అమిత్‌ షా.. “మహా” పంచాయితీ తేలనుందా..?

అసలు కథ ఇప్పుడు మహారాష్ట్రలో మొదలైంది. ఫలితాలు వెలువడి అయిదు రోజులు గడుస్తున్నా.. ఇంకా అధికార పీఠమెక్కడంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. బీజేపీ, శివసేనా కలిసి పోటీ చేసి.. అధికారం చేపట్టేందుకు సరిపడా సీట్లను గెలుచుకున్నారు. అయితే ఎక్కువ సీట్లు వచ్చినందున.. Read More

2. పాక్ బుద్ధి ఇంకా మారలేదు.. ప్రధాని మోదీ విమానానికి నో ఎంట్రీ

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రపంచానికి మరోసారి చూపించుకుంటోంది. తమ గగన తలం మీది నుంచి భారత ప్రధాని విమానం వెళ్లేందుకు అనుమతిని నిరాకరిస్తూ..తన కుటిల బుద్ధిని.. Read More

3. పండుగ పూట విషాదం.. బీజేపీ మాజీ అధ్యక్షుడు మృతి

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న వేళ.. పంజాబ్ బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ శర్మ.. ఇవాళ ఉదయం ఫిరోజ్‌పూర్‌లో గుండెపోటుతో.. Read More

4. వల్లభనేని వంశీ రాజీనామా.. చంద్రబాబు స్పందన ఇదే!

అనూహ్య పరిణామాల మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఇక ఈ లేఖపై చంద్రబాబు తాజాగా.. Read More

5. మూడురోజులుగా బోరు బావిలోనే బాలుడు.. అపస్మారక స్థితిలోకి..!

బాలుడిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం. సిబ్బందికి.. బాలుడు సరిగా స్పందిచకపోవడంతో.. Read More

6. హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పొగతో ఉక్కిరిబిక్కిరైన జనం

దీపావళి పండుగ రోజు మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ రిట్రేడింగ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న టైర్లకు ఆ నిప్పంటుకుని.. Read More

7. బిగ్‌బాస్‌-3 విన్నర్‌ను ప్రకటించబోయే.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

నాగార్జున రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ ఎపిసోడ్ కు హాజరుకావాలని కోరారట. నాగ్.. చిరూ.. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో నాగ్ ఆహ్వానాన్ని చిరు మన్నించి.. వచ్చేందుకు ఒప్పుకున్నారట. సో.. ఈ సీజన్3 లో విజేతను స్టేజిపై చిరంజీవి.. Read More

8. బిగ్‌బాస్‌-3: శివజ్యోతి ఎలిమినేటెడ్… అలీ రెజా సేఫ్…

బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. మరో వారంలో ముగియనుందనగా.. ఈ వారం శివజ్యోతి ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆరుగురు సభ్యులు కాస్త.. అయిదుగురయ్యారు. శివజ్యోతి ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్3 హోస్ట్ నాగ్.. Read More

9. శ్రీముఖి దొంగాటతో అందరూ బలి.. హేమ సంచలన కామెంట్స్..!

శ్రీముఖి బయట ఒకటా.. లోపల మరొకలా మాట్లాడుతుందని.. హిమజ వచ్చేశాక బిగ్‌బాస్ చూడటమే మానేశానని.. ఎందుకంటే.. అందులో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని చెప్పుకొచ్చింది హేమ. శ్రీముఖి నా దగ్గర.. మంచిగా ఉంటూ.. Read More

10. వార్నీ.. వీడి ప్రేమ తగలెయ్య.. ప్రియురాలికి ఏం ఇచ్చాడో చూడండి..

జపాన్ దేశానికి చెందిన ఓ ప్రియుడు.. తన ప్రియురాలిపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. ఆమె కోసం ఓ ఉంగరాన్ని తయారు చేశాడు. అయితే అది అలాంటి ఇలాంటి రింగ్ కాదు.. దానికంటూ ఓ స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే అది మామూలుది.. Read More

షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ
షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ
కన్ఫామ్‌ టిక్కెట్లపై రైల్వే శాఖ కొత్త రూల్స్‌
కన్ఫామ్‌ టిక్కెట్లపై రైల్వే శాఖ కొత్త రూల్స్‌
కేంద్ర ప్రభుత్వం కీలక డెసిషన్.. వాటిల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వం కీలక డెసిషన్.. వాటిల్లో మార్పులు
గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? వాయమ్మో జర జాగ్రత్త..
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? వాయమ్మో జర జాగ్రత్త..
చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
SIP వర్సెస్‌ PPF.. నెలకు రూ.7500 ఎందులో పెడితే మంచిది!
SIP వర్సెస్‌ PPF.. నెలకు రూ.7500 ఎందులో పెడితే మంచిది!
పాన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఆధార్ ద్వారా సెకన్లలోనే అప్డేట్
పాన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఆధార్ ద్వారా సెకన్లలోనే అప్డేట్
ధోనీతో ఆడాలనేదే నా కల..ఆ తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కార్తీక్
ధోనీతో ఆడాలనేదే నా కల..ఆ తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కార్తీక్
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..