టాప్ 10 న్యూస్ @ 6PM
శ్రీలంక పేలుళ్లలో తప్పించుకున్న అనిల్ కుంబ్లే.. ఎలాగంటే..? ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస కాల్పుల నుంచి భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కుటుంబం తృటిలో తప్పించుకుంది. తన భార్య, పిల్లలతో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే ఇటీవల శ్రీలంక వెళ్లాడు….Read More ఇన్‌స్టాగ్రామ్ చూస్తోన్న చింపాజీ.. నెటిజన్ల విమర్శలు చింపాంజీలు, గొరిల్లాలు మనుషులను త్వరగా ఇమిటేట్ చేయగలవు. మనం ఏదైనా నేర్పితే అచ్చు మనలాగే ఆ జంతువులు చేసి చూపించగలవు. […]
శ్రీలంక పేలుళ్లలో తప్పించుకున్న అనిల్ కుంబ్లే.. ఎలాగంటే..?
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస కాల్పుల నుంచి భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కుటుంబం తృటిలో తప్పించుకుంది. తన భార్య, పిల్లలతో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే ఇటీవల శ్రీలంక వెళ్లాడు….Read More
ఇన్‌స్టాగ్రామ్ చూస్తోన్న చింపాజీ.. నెటిజన్ల విమర్శలు
చింపాంజీలు, గొరిల్లాలు మనుషులను త్వరగా ఇమిటేట్ చేయగలవు. మనం ఏదైనా నేర్పితే అచ్చు మనలాగే ఆ జంతువులు చేసి చూపించగలవు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది….Read More
ఆ పార్టీ అంటే ఇష్టం.. అందులో తప్పకుండా జాయిన్ అవుతా: ట్వింకిల్ ఖన్నా
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకతీతంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో మోదీ తన గురించిన పలు ఆసక్తికర విషయాలను అక్షయ్‌తో పంచుకున్నారు….Read More
అర్జున అవార్డుకు ఆ ‘నలుగురు’ క్రికెటర్లు
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు గానూ నలుగురు క్రికెటర్ల పేర్లను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ప్రతిపాదించింది….Read More
ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రికి బెయిల్
తెలంగాణలోని మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పెరుమళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏడు నెలల తరువాత నిందితులకు బెయిల్ వచ్చింది….Read More
నాన్న, బాబాయ్‌లపై సుప్రీంకు అమృత
జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై అతని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు….Read More
ఈసీ ఆదేశాలతో గంభీర్‌పై ఎఫ్ఐఆర్
మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ఈస్ట్ ఢిల్లీలో ఎలాంటి అనుమతి లేకుండానే.. గంభీర్ ర్యాలీ నిర్వహించారు….Read More
కాంగ్రెస్ అభ్యర్థికి మద్దుతుగా ముకేశ్ అంబానీ… తనయుడేమో మోదీ ర్యాలీలో…
ఆసియా ఖండంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముంబైలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు….Read More
ఇంటర్ వివాదంపై NHRC నోటీసులు
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 18 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది…..Read More
గూగుల్ లో థానోస్ అని టైప్ చేయండి.. మేజిక్ చూడండి
మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన ఆఖరి చిత్రం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే అవెంజర్స్ సినిమా మెయిన్ విలన్ థానోస్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు….Read More