AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన హీరో మంచు విష్ణు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్‌ను ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన హీరో మంచు విష్ణు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2020 | 3:57 PM

Share

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎంతో మంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు. శంషాబాద్ మండలం జల్లపల్లిలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక గొప్ప కార్యక్రమం అనీ మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు దర్శకుడు శ్రీను వైట్లకి, ఎంపీ సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాను నాటిన మొక్క‌ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక‌ త‌న అభిమానులు కూడా మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు.

Read More:

‘స‌చిన్ కూతురు సారా’, ‘క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్’ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..

Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..