శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత..

Tirumala Darshan Time Slot Tokens Cancelled: శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతి నగరంలో కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అలపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం అనగా జూలై 21వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేసింది. కాగా, తిరిగి టోకెన్లను జారీ చేసే తేదీ […]

  • Ravi Kiran
  • Publish Date - 11:39 pm, Mon, 20 July 20
శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత..

Tirumala Darshan Time Slot Tokens Cancelled: శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతి నగరంలో కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అలపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం అనగా జూలై 21వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపెస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేసింది. కాగా, తిరిగి టోకెన్లను జారీ చేసే తేదీ ఎప్పుడన్నది త్వరలోనే చెబుతామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..