Part 2: సుశాంత్ ఆత్మ చెప్పిన షాకింగ్ నిజాలు.. సంచలనం రేపుతున్న మరో వీడియో..!

Sushant Singh Rajput’s Spirit On His Death: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి నెల రోజులు గడుస్తున్నా.. అభిమానులు ఇంకా ఆయన ధ్యాసలోనే ఉంటున్నారు. తమ అభిమాన నటుడు ఎందుకు చనిపోయాడా అనే ప్రశ్నకు సమాధానం తెలియక వారందరూ సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్‌కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ-మెయిల్స్, మెసేజ్స్ పంపడంతో ఆయన.. జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో […]

Part 2: సుశాంత్ ఆత్మ చెప్పిన షాకింగ్ నిజాలు.. సంచలనం రేపుతున్న మరో వీడియో..!
Follow us

|

Updated on: Jul 20, 2020 | 1:16 AM

Sushant Singh Rajput’s Spirit On His Death: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి నెల రోజులు గడుస్తున్నా.. అభిమానులు ఇంకా ఆయన ధ్యాసలోనే ఉంటున్నారు. తమ అభిమాన నటుడు ఎందుకు చనిపోయాడా అనే ప్రశ్నకు సమాధానం తెలియక వారందరూ సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్‌కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ-మెయిల్స్, మెసేజ్స్ పంపడంతో ఆయన.. జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడు.

దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా పోస్ట్ చేశాడు. అందులో స్టీవ్ పలు ప్రశ్నలను సంధించాడు ఇక దీనికి ఫాలో అప్‌గా స్టీవ్ తాజాగా సుశాంత్ ఆత్మతో మరో వీడియో చేశాడు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ”సుశాంత్ నన్ను గుర్తుపట్టారా” అని స్టీవ్ అడగడం, దానికి ఎస్ఎస్ఆర్, “మీరు నన్ను అనుమతించారు” అని సమాధానం చెప్పడంతో ఈ వీడియో మొదలవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానుల్లో మాత్రం మరిన్ని అనుమానాలు రెట్టింపు అయ్యాయి.

వీడియోలో ఉన్నది ఉన్నట్లుగా మీకోసం…

స్టీవ్: Can You Here Me

సుశాంత్ ఆత్మ: But You Allow Me

స్టీవ్: Can You Tell Me What Happened At The Night Of Your Death

సుశాంత్ ఆత్మ: Big Arguments With Men

స్టీవ్: What Happened That Night

సుశాంత్ ఆత్మ: That’s Now Ended

స్టీవ్: U Can Say Anything That You Have to Remember, Do You Have Anything To See

సుశాంత్ ఆత్మ: I’M Good

స్టీవ్: Do You Remember How You Died

సుశాంత్ ఆత్మ: They Brought Nails

స్టీవ్: You Said You Have One Contact, Have You Met Up With Other People That You Know

సుశాంత్ ఆత్మ: We Better Stop This

స్టీవ్: Sushant, You Have A Message For People Who Are Watching This Video

సుశాంత్ ఆత్మ: I Just Wanted To Answer You

స్టీవ్ హుఫ్.. ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్.. గత 10 సంవత్సరాలుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. ఈ అసాధారణ పని కోసం ఎన్నో అత్యుత్తమైన పరికరాలను కూడా కనుగొన్నాడు. గతంలో మైకల్ జాక్సన్, రాబిన్ విలియమ్సన్ లాంటి పలువురు ప్రముఖుల ఆత్మలను కూడా ఆయన సంప్రదించారు.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం.. హుఫ్ పారానార్మల్ తన బ్లాగ్‌లో, వీడియోలో తెలిపిన వివరాలతో రాసింది మాత్రమే..

తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
తాగే నీటిలో విషం కలిపి భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త..
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి