AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా నుంచి టిక్‌టాక్‌ తరలింపు..? ఎందుకంటే..! 

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. చైనాకు సంబంధించిన 59 యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో టిక్‌టాక్‌, హెలో పేరెంట్‌ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌ భారీగా నష్టపోతుంది.  భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం

చైనా నుంచి టిక్‌టాక్‌ తరలింపు..? ఎందుకంటే..! 
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2020 | 6:27 AM

Share

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. చైనాకు సంబంధించిన 59 యాప్స్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో టిక్‌టాక్‌, హెలో పేరెంట్‌ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌ భారీగా నష్టపోతుంది.  భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర దేశాల్లో  బైట్‌డ్యాన్స్‌ కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో కార్పొరేట్‌ రీస్ట్రక్చరింగ్‌ చేయాలని  బైట్‌డ్యాన్స్‌ భావిస్తోంది. అందులో భాగంగా తమ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించాలని  బైట్‌డ్యాన్స్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ వ్యాపారాలకు విఘాతం కలుగకుండా చైనాతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని  బైట్‌డ్యాన్స్‌ ఆలోచిస్తోంది.

వివరాల్లోకెళితే.. బైట్‌డ్యాన్స్ మళ్ళీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. అందుకని చైనా నుంచి ప్రధాన కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించి కొత్త మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని బైట్‌డ్యాన్స్‌ భావిస్తోంది. ఇప్పటికే సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్స్‌ ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారని సమాచారం. కోట్లాది మంది యూజర్లు, కంపెనీ ఉద్యోగులు, విధాన నిర్ణేతలు, కళాకారులు, కంటెంట్‌ క్రియేటర్స్‌, భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు

Follow Us
వారానికి ఒకసారి ఈ చిన్న పని చేస్తే చాలు.. ఈ ఈగలు పరార్!
వారానికి ఒకసారి ఈ చిన్న పని చేస్తే చాలు.. ఈ ఈగలు పరార్!
పతనం కాదు పాతాళానికే.! బంగారం రూ. లక్ష, వెండి రూ. 2 లక్షల దిగువకు
పతనం కాదు పాతాళానికే.! బంగారం రూ. లక్ష, వెండి రూ. 2 లక్షల దిగువకు
గురకకు ఇలా గుడ్ బై చెప్పండి.. ఈ సింపుల్ చిట్కాలతో హాయిగా..
గురకకు ఇలా గుడ్ బై చెప్పండి.. ఈ సింపుల్ చిట్కాలతో హాయిగా..
ఆరు బంతుల్లో 15 రన్స్ టార్గెట్.. పంత్ రియాక్షన్ ఇదీ
ఆరు బంతుల్లో 15 రన్స్ టార్గెట్.. పంత్ రియాక్షన్ ఇదీ
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ
ఇదేక్కడి సంప్రదాయం..? శవయాత్రలో డీజే డ్యాన్స్! వికృత చేష్టాలంటూ
తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం..
తెలియకుండా చేసే పొరపాట్లు.. లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి దూరం..
బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! వృద్ధుడి ఆత్మహత్యతో
బ్రిడ్జికి వేలాడుతున్న తల, కిందపడ్డ మొండెం! వృద్ధుడి ఆత్మహత్యతో
బైకర్ ట్రైలర్.. బైక్ రేసర్‏గా శర్వానంద్..
బైకర్ ట్రైలర్.. బైక్ రేసర్‏గా శర్వానంద్..
బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.
బట్టతలకు అసలు కారణం ఏంటో తెలుసా..? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు.