AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్త‌ను దారుణంగా చంపిన కోడలు, ఎలా దొరికిందంటే

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఆమె కోడలే దారుణంగా హ‌త్య చేసింది.

అత్త‌ను దారుణంగా చంపిన కోడలు, ఎలా దొరికిందంటే
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2020 | 1:25 PM

Share

Women Murder : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఆమె కోడలే దారుణంగా హ‌త్య చేసింది. అందుకు త‌న త‌ల్లితో పాటు మ‌రొక‌రి సాయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, హరిదేవ్‌పూర్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సుజామణి గాయెన్ లోక‌ల్‌గా ఉన్న ఓ టెంపుల్ వ‌ద్ద‌ పూలమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సుజామణికి, ఆమె కోడలు సుజాతకు మధ్య గత కొద్ది కాలంగా విబేధాలు మొద‌ల‌య్యాయి. ఇద్ద‌రూ త‌రచు గొడ‌వ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గురువారం సుజాత, ఈమె తల్లి మలినా మండల్‌, మరో వ్యక్తి కలిసి సుజామణిని ప్రగతి మైదాన్‌లోని వారి నివాసానికి తీసుకెళ్లారు.

అక్కడ ఆమెకు పెట్టిన ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం తీవ్రంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత డెడ్‌బాడీని గోనె సంచెలో కుక్కి, పైన కాయ‌గూర‌లు నింపారు. దాన్ని న‌గ‌ర శివార్లలో ప‌డేయ‌డానికి టాక్సీ డిక్కీలో పెట్టి తరలిస్తుండ‌గా పోలీసులకు దొరికారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :

అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

పవన్‌ అభిమాని ప్రాణానికి సీఎం జ‌గ‌న్ అభ‌యం

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల