మూడు రాజధానుల బిల్లును పాస్ చేసిన ఏపీ అసెంబ్లీ

| Edited By:

Jan 20, 2020 | 11:08 PM

మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది.  ఎట్టకేలకు మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఆమోదించారు.  ఏపీ సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం, రాజ్ భవన్, హెచ్‌వోడీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం […]

మూడు రాజధానుల బిల్లును పాస్ చేసిన ఏపీ అసెంబ్లీ
Follow us on

మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది.  ఎట్టకేలకు మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఆమోదించారు.  ఏపీ సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం, రాజ్ భవన్, హెచ్‌వోడీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది.