AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి ఏముంది బుజ్జిగా..10 రోజుల తర్వాత చేసుకోవచ్చు.. ప్రాణాలు రిస్క్ పెట్టి థర్మకోల్​ షీట్​తో

మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తన పెళ్లి కోసం ఓ యువకుడు సాహసం చేశాడు.

Viral Video: పెళ్లి ఏముంది బుజ్జిగా..10 రోజుల తర్వాత చేసుకోవచ్చు.. ప్రాణాలు రిస్క్ పెట్టి థర్మకోల్​ షీట్​తో
Thermocol Boat
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2022 | 4:33 PM

Share

Nanded Rains: మహారాష్ట్ర(Maharashtra)లోని నాందేడ్ జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు నగరంతో సంబంధాలు తెగిపోయి రవాణా వ్యవస్థ కుప్పకూలింది. ఈ క్రమంలోనే హడ్గావ్ తాలూకాలోని కొర్రీకి చెందిన వరుడు.. పెళ్లి మండపానికి చేరుకునేందుకు పెద్ద సాహాసం చేశాడు. థర్మకోల్​ షీట్​ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్​ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్​ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు. తమ జీవితాలను రిస్క్‌లో పెట్టి వరదలో ప్రయాణించి వివాహ వేడుకకు చేరుకున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం మహారాష్ట్రలోని పంగంగ, కయాధు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల సంగమ ప్రాంతంలో ఉన్న చించోలి గ్రామానికి నగరంతో సంబంధాలు తెగిపోయి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది.  దీంతో అనుకున్న ముహూర్తానికే అక్కడ పెళ్లి జరిపేందుకు వారు ఈ ప్రమాదకర స్టంట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెరట్లో పూసిన అదృష్టం..అనకాపల్లిలో కనువింధు చేస్తున్న బ్రహ్మ కమలం
పెరట్లో పూసిన అదృష్టం..అనకాపల్లిలో కనువింధు చేస్తున్న బ్రహ్మ కమలం
నా 3 కోట్లు నాకు ఇప్పించండి...కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి
నా 3 కోట్లు నాకు ఇప్పించండి...కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!