AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిదేవులపల్లిలో వృద్ధురాలి మృతి.. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత..!

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలు దెబ్బలు తాళలేక మహిళ మృతి చెందిందని గ్రామస్థులు ఆందోళనకు చేపట్టారు.

అడవిదేవులపల్లిలో వృద్ధురాలి మృతి.. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత..!
Balaraju Goud
|

Updated on: Oct 17, 2020 | 5:23 PM

Share

నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలు దెబ్బలు తాళలేక మహిళ మృతి చెందిందని గ్రామస్థులు ఆందోళనకు చేపట్టారు.  ఉన్సాయిపల్లిలో నాటుసారా అమ్ముతుందన్న ఆరోపణలతో కేతావత్ సక్రి(60) అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నాగుల మీరా.. సక్రిను పోలీస్‌ స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. అయితే, స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన సక్రి తీవ్ర గాయాలతో గ్రామానికి చేరుకుని మృతి చెందింది. అయితే, పోలీసుల దెబ్బలు తాళలేక వృద్ధురాలు మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భయాందోళన చెందిన పోలీసులు… పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని పారిపోయారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్