Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశులకు వారఫలాలు
వార ఫలాలు (జూలై 05-11, 2026): మేష రాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలత వల్ల ఈ వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ, వ్యయభారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఈ వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us