AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధి రాసిన ఈ విషయాలను ఎవరూ మార్చలేరు.. చాణక్య నీతి ఏం చెబుతుందంటే?

ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. చాణక్యుడి చెప్పిన ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మనిషి జీవితంలో కొన్ని ముందే రాసి పెట్టి ఉంటాయి. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jul 04, 2026 | 9:56 PM

Share

1 / 5
మనకి తెలియని విషయం ఏంటంటే.. మనిషి తెలివితేటలు పుట్టుకకు ముందే రాసి పెట్టి ఉంటాయని  ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఇంకా  కొంతమందికి ఆలోచనా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకొందరు చూడగానే  త్వరగా నేర్చుకుంటారు.  అలాగే, ప్రతి వ్యక్తిలో ఏదొక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని అంటున్నారు

2 / 5
ఒక మనిషి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతాడో కూడా ముందే రాసి ఉంటుంది. ఇదంతా విధి రాతలో భాగమే అని ఆచార్య చాణక్యుడు అంటున్నారు.  ఇంకా చెప్పాలంటే మనిషి మరణ సమయం  కూడా ముందే నిర్ణయించబడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు, దానిని ఎవరూ ఆపలేరని ముందే చెప్పాడు

3 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక  మనిషి తన లైఫ్ లో చేసిన అన్ని కర్మలు ముందుగానే  నిర్ణయించబడతాయి. ఇంకా ఈ కర్మలు పుట్టకముందే  విధిలో రాసి పెట్టే ఉంటాయని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు

4 / 5
బతికినన్ని రోజులు ఎవరిని ఎక్కువగా బాధ పెట్టకండి. మీకు అన్ని సమయాల్లో  సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే మీ ఇంటికి పిలవండి. అందరిని పిలవకండి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!