AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే నెల జీతంలో కట్ ఉంటుందా ? టెన్షన్.. టెన్షన్..!

సర్కార్ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా దెబ్బకి జీతం డబ్బులు మొత్తం చేతికొస్తోందా? రాదోనన్న ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ -19 దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన బకాయిలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖజనాపై భారీ ప్రభావం పడింది. ఇదే అంశంపై ఉద్యోగులకు మే నెల జీతాలు సగమే ఇవ్వాలా? పూర్తిగా పే చేయాలాని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఇవాళ అధికారికంగా స్పష్టత రానుంది. ఆర్థిక […]

మే నెల జీతంలో కట్ ఉంటుందా ? టెన్షన్.. టెన్షన్..!
Balaraju Goud
| Edited By: |

Updated on: May 23, 2020 | 3:36 PM

Share

సర్కార్ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా దెబ్బకి జీతం డబ్బులు మొత్తం చేతికొస్తోందా? రాదోనన్న ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ -19 దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన బకాయిలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఖజనాపై భారీ ప్రభావం పడింది. ఇదే అంశంపై ఉద్యోగులకు మే నెల జీతాలు సగమే ఇవ్వాలా? పూర్తిగా పే చేయాలాని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఇవాళ అధికారికంగా స్పష్టత రానుంది. ఆర్థిక శాఖ మాత్రం మే నెలలోనూ సగం జీతాలిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ తరహాలోనే మే చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ట్రెజరీ శాఖ డీడీలు, డీటీవోలు, టీవోలకు ఆదేశాలిచ్చినట్లు విశ్వనీయ సమాచారం. లాక్​డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్​జీతాలు సగమే ఇచ్చారు. కరోనా వ్యాప్తి నివారణలో కీలకంగా పని చేసిన కొన్ని శాఖలకే పూర్తి వేతనాలిచ్చారు. దీంతో ఈసారైనా పూర్తి వేతనం డబ్బులపై ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?