AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎంసెట్‌, ఈ సెట్ షెడ్యూల్‌ ఇవే..! క్షణం ఆలస్యమైనా నో ఎంట్రీ..

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష షెడ్యూళ్స్ విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను రిలీజ్ చేశారు. ఈ సారి ఎంసెట్‌కు తెలంగాణలో 51 పరీక్షా కేంద్రాలు, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎక్సామ్ ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400/- కాగా.. ఇతరులకు రూ.500/-ల చొప్పున ఉంది. ఈడబ్ల్యూఎస్‌ అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరాలేదని.. ఎంసెట్‌ దరఖాస్తులో మాత్రం […]

తెలంగాణ ఎంసెట్‌, ఈ సెట్ షెడ్యూల్‌ ఇవే..! క్షణం ఆలస్యమైనా నో ఎంట్రీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 16, 2020 | 6:20 AM

Share

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్ష షెడ్యూళ్స్ విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి ఈ షెడ్యూళ్లను రిలీజ్ చేశారు. ఈ సారి ఎంసెట్‌కు తెలంగాణలో 51 పరీక్షా కేంద్రాలు, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎక్సామ్ ఫీజులో ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు రాయితీలు కల్పించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400/- కాగా.. ఇతరులకు రూ.500/-ల చొప్పున ఉంది. ఈడబ్ల్యూఎస్‌ అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతిరాలేదని.. ఎంసెట్‌ దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ ఉటుందని పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్‌ షెడ్యూల్‌..

* ఈ నెల 19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌

* ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

* రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 6వరకు..

* రూ.1000/- ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 13 వరకు..

* రూ. 5000/- ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 20 వరకు..

* రూ.10,000/- ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఇక మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష ఉండగా.. మే 9, 11 తేదీల్లో ఎంసెట్‌ వ్యవసాయ, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక ఈసెట్‌ షెడ్యూల్‌ కూడా రిలీజ్ అయ్యింది.

ఈసెట్‌ షెడ్యూల్‌ వివరాలు

* ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ * రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 8 వరకు.. * రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 18 వరకు … * రూ5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 25 వరకు.. * రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. * మే 2న పరీక్ష

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!