AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న సెలవు

రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 26న సెలవు
Sanjay Kasula
|

Updated on: Oct 23, 2020 | 12:14 AM

Share

Dussehra Holiday : రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా ప్రకటించింది.

కేంద్రం మాదిరిగానే 26న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సంఘం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాసింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారం మూడు రోజు కలిసి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందాన్ని వ్యాక్తం చేశారు.

తెలంగాణ ప్రాంతంలో దసరాను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటుండంతో.. వారికి ఈ సెలవు దినం ఉపయోగకరం మారనుంది. కుటుంబాలతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ వ్యాప్తి  మొదలైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు.

Follow Us
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు