తెలంగాణ అసెంబ్లీ: పీఏసీ ఎన్నికపై తీర్మానం..

తెలంగాణ అసెంబ్లీ: పీఏసీ ఎన్నికపై తీర్మానం..

తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను ఎన్నుకోనున్నారు.  [svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాల ” date=”15/09/2019,12:52PM” class=”svt-cd-green” ] అత్యధిక అప్పులున్న జపాన్ దేశాన్ని సాధిస్తోంది- కేసీఆర్ [/svt-event] [svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు” date=”15/09/2019,12:52PM” class=”svt-cd-green” ] అభివృద్ధి చెందుతున్న దేశాలను అనుసరిస్తున్నాం- కేసీఆర్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 15, 2019 | 1:08 PM

తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను ఎన్నుకోనున్నారు.

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాల ” date=”15/09/2019,12:52PM” class=”svt-cd-green” ] అత్యధిక అప్పులున్న జపాన్ దేశాన్ని సాధిస్తోంది- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు” date=”15/09/2019,12:52PM” class=”svt-cd-green” ] అభివృద్ధి చెందుతున్న దేశాలను అనుసరిస్తున్నాం- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,12:47PM” class=”svt-cd-green” ] ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం మార్చుకోవాలి- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,12:47PM” class=”svt-cd-green” ] భారత ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ పాత్ర ముఖ్యమైంది- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు” date=”15/09/2019,12:47PM” class=”svt-cd-green” ] రూ.2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్లాయి- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:46PM” class=”svt-cd-green” ] ఎందరో ఆర్థిక నిపుణులు మాంద్యం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:42PM” class=”svt-cd-green” ] దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:42PM” class=”svt-cd-green” ] అధికంగా వృద్ది సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో మనం ఉన్నాం- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:42PM” class=”svt-cd-green” ] ఆర్థిక నిపుణుల విశ్లేషణను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించాం- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:41PM” class=”svt-cd-green” ] రాష్ట్ర ఏర్పడక ముందు తెలంగాణ పై విమర్శలు చేశారు- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:38PM” class=”svt-cd-green” ] అన్ని ఆటంకాలు అధిగమించి గతేడాది 21 శాతం వృద్ధి సాధించాం- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:38PM” class=”svt-cd-green” ] రాష్ట్రం అభివృద్ధి కాకూడదని.. కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:37PM” class=”svt-cd-green” ] మాంద్యంతో పరిశ్రమల విస్తరణ కూడా ఆగింది- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:32PM” class=”svt-cd-green” ] ఆనంద్ మహీంద్రా లాంటివాళ్లు మూడేళ్ల వరకు తేరుకోలేమని చెబుతున్నారు- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:32PM” class=”svt-cd-green” ] దేశం ఏం కాబోతోందనే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:32PM” class=”svt-cd-green” ] ఎందరో ఆర్థిక నిపుణులు మాంద్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు- సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:32PM” class=”svt-cd-green” ] దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది- కేసీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ” date=”15/09/2019,12:31PM” class=”svt-cd-green” ] బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సమాధానం [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:31AM” class=”svt-cd-green” ] సాయంత్రం కూడా ఓపీ నిర్వహిస్తున్నాం- ఈటల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:31AM” class=”svt-cd-green” ] కష్టకాలంలో డాక్టర్ల సెలవులు రద్దు చేస్తున్నాం- ఈటల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:31AM” class=”svt-cd-green” ] గతంతో పోలిస్తే ఈసారి డెంగ్యూ తీవ్రత తక్కువగానే ఉంది- ఈటల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:31AM” class=”svt-cd-green” ] మొత్తం 11 జిల్లాల్లో పర్యటించి వచ్చాను- ఈటల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:28AM” class=”svt-cd-green” ] నాయకులే ప్రజలకు ధైర్యం చెప్పాలి.. వారిని మరింత భయానికి గురిచేయోద్దు- ఈటెల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:27AM” class=”svt-cd-green” ] డెంగ్యూ జ్వరాలు ప్రబలిన మాట వాస్తవం- ఈటల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:24AM” class=”svt-cd-green” ] ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం- ఈటల [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:24AM” class=”svt-cd-green” ] ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈటల వివరణ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,11:24AM” class=”svt-cd-green” ] తెలంగాణ అసెంబ్లీలో జ్వరాల పై చర్చ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,10:28AM” class=”svt-cd-green” ] యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని.. వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసింది- కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,10:28AM” class=”svt-cd-green” ] యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు- కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,10:27AM” class=”svt-cd-green” ] నాగర్ కర్నూల్-అమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదు- కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,10:27AM” class=”svt-cd-green” ] యురేనియం నిక్షేపాల కోసం నల్లొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం- కేటీఆర్ [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,10:14AM” class=”svt-cd-green” ] కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు [/svt-event]

[svt-event title=”తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు” date=”15/09/2019,10:14AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ [/svt-event]

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu