AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైద‌రాబాద్ : జుట్టు ఊడిపోతుంద‌నే ఆవేద‌న‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

ప్రాణం తీసుకోవ‌డ‌మం అంత ఈజీనా. ఈ చిన్ని లైఫును సంతోషాలతో నింపుకోవ‌డం మానేసి ఎందుకు ఈ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు.

హైద‌రాబాద్ :  జుట్టు ఊడిపోతుంద‌నే ఆవేద‌న‌తో యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2020 | 2:22 PM

Share

ప్రాణం తీసుకోవ‌డ‌మం అంత ఈజీనా. ఈ చిన్ని లైఫును సంతోషాలతో నింపుకోవ‌డం మానేసి ఎందుకు ఈ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు. చిన్న‌, చిన్న..స‌మ‌స్య‌లకే జీవితం చాలించ‌డం ఒక్క‌టే ప‌రిష్కార‌మా. కాదు ఎంత‌మాత్రం కాదు. అయినవారితో కాసేపు కూర్చుని మాట్లాడితే పోయే బాధ‌ల‌కు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు ప్ర‌జంట్ జ‌న‌రేష‌న్ పిల్ల‌లు. తాజాగా పెళ్లికి ముందే జుట్టు ఊడిపోతుంద‌నే ఆవేద‌న‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలోప్రాణం తీసుకున్నాడు నితిన్ అనే యువ‌కుడు.  హైద‌రాబాద్ స‌త్యాన‌గ‌ర్ లో స్నేహితుల‌తో క‌లిసి నివాసం ఉంటోన్న నితిన్..క్యాట‌రింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవ‌లి కాలంలో అత‌డి జుట్టు ఊడిపోవ‌డం ప్రారంభ‌మైంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా హెయిర్ ఫాల్ ఆగ‌క‌పోవ‌డంతో ఆవేద‌న చెందిన నితిన్..ప్రాణాలు తీసుకున్నాడు.

Read More : ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్.. ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు

Follow Us
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!