
హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో కలకలం చెలరేగింది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు చెబుతోన్న ఓ టీచర్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. ఎవరో విద్యార్థి కావాలనే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సదరు టీచర్ విద్యార్థులకు ఆన్‌లైన్ వేదికగా క్లాసులు చెబుతున్నారు. కాగా బెదిరింపులతో కంగుతిన్న టీచర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read :
నేషనల్ హైవేపై నోట్ల కట్టల కలకలం
విషాదం : కుమారుడికి కరోనా పాజిటివ్, పిచ్చోడైపోయిన తండ్రి
ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు చిన్నారులను కాటేసిన కట్లపాము