నన్ను.. నా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు.. యామిని
టీడీపీ అధికార ప్రతినిధి యామినీ ఏపీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో ఫిర్యాుద చేశారు. తనపేరుపై నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో రాశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనని, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఎస్పీ సరితకు వివరించారు. సీఎం జగన్‌కు కలిసి ఇదే విషయాన్ని వివరిస్తానని ఆమె అన్నారు.