కొత్త కమిటీలు ప్రకటించిన చంద్రబాబు.. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ

ఏపీ టిడిపి కొత్త కమిటీలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంచెంసేపటి క్రితం ప్రకటించారు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకమయ్యారు. తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ నియామకం కూడా చేశారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు: వాళ్ల పేర్లు.. ప్రతిభా భారతి గల్లా అరుణ కుమారి డీకే సత్యప్రభ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మెచ్చా నాగేశ్వరరావు చిలువేరు కాశినాథ్ టిడిపి […]

కొత్త కమిటీలు ప్రకటించిన చంద్రబాబు.. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 19, 2020 | 1:08 PM

ఏపీ టిడిపి కొత్త కమిటీలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంచెంసేపటి క్రితం ప్రకటించారు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకమయ్యారు. తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ నియామకం కూడా చేశారు.

టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు: వాళ్ల పేర్లు..

ప్రతిభా భారతి గల్లా అరుణ కుమారి డీకే సత్యప్రభ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మెచ్చా నాగేశ్వరరావు చిలువేరు కాశినాథ్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శులు: వారి పేర్లు…

నారా లోకేష్ వర్ల రామయ్య రామ్మోహన్ నాయుడు నిమ్మల రామానాయుడు బీద రవిచంద్ర కొత్తకోట దయాకర్ రెడ్డి బిక్కని నర్సింహులు కంభంపాటి రామ్మోహన్

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు: వారి పేర్లు..

యనమల రామకృష్ణుడు అశోక గజపతిరాజు అయ్యన్నపాత్రుడు కేఈ కృష్ణమూర్తి చినరాజప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాల్వ శ్రీనివాసులు నందమూరి బాలకృష్ణ వర్ల రామయ్య కళా వెంకట్రావు నక్కా ఆనందబాబు బుచ్చయ్య చౌదరి బోండా ఉమ ఎన్ ఎండి ఫరూక్ గల్లా జయదేవ్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి పితాని సత్యనారాయణ కొల్లు రవీంద్ర వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి రావుల చంద్రశేఖర్ రెడ్డి అరవింద్ కుమార్ గౌడ్ నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఎల్ రమణ