AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీకేను సంప్రదించలేదు – సీఎం రమేష్

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీడీపీ సంప్రదింపులు జరిపారంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారడంలేదని.. పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని.. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. కాగా త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా టీడీపీ తరపున గెలిచిన […]

పీకేను సంప్రదించలేదు - సీఎం రమేష్
Ravi Kiran
|

Updated on: Jun 15, 2019 | 7:05 AM

Share

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీడీపీ సంప్రదింపులు జరిపారంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారడంలేదని.. పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని.. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. కాగా త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా టీడీపీ తరపున గెలిచిన కీలక నేతలందరూ కూడా త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం రమేషే అందులో మొదటివాడని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఆయనే ఈ పుకార్లు‌పై ఓ క్లారిటీ ఇవ్వడంతో.. దీనికి ఫుల్‌స్టాప్ పడిందని చెప్పాలి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్