AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింట్లో చప్పుడు వస్తుందని చూస్తే.. మిక్సీలో..

పాము పేరు చెబితేనే కొందరు భయపడతారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పాముల బెడద ఎక్కువైంది. చెట్ల పొదలు, మురుగునీరు, పొలాలు వంటి ప్రాంతాల్లో ఉండే పాములు ఇప్పుడు ఏకంగా ఇండ్లలో ప్రత్యక్ష మవుతున్నాయి. ఓ ఇంట్లో మిక్సీ జార్‌లో పాము పిల్ల బుసలు కొడుతూ కనిపించింది. అది చూసిన ఇంట్లోని వారు ఉలిక్కిపడ్డారు. తమిళనాడులోని అన్నానగర్ తునికి చెందిన మురుగన్ అనే పూల వ్యాపారి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారి భార్య సెల్వి […]

వంటింట్లో చప్పుడు వస్తుందని చూస్తే.. మిక్సీలో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 18, 2019 | 4:08 PM

Share

పాము పేరు చెబితేనే కొందరు భయపడతారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పాముల బెడద ఎక్కువైంది. చెట్ల పొదలు, మురుగునీరు, పొలాలు వంటి ప్రాంతాల్లో ఉండే పాములు ఇప్పుడు ఏకంగా ఇండ్లలో ప్రత్యక్ష మవుతున్నాయి. ఓ ఇంట్లో మిక్సీ జార్‌లో పాము పిల్ల బుసలు కొడుతూ కనిపించింది. అది చూసిన ఇంట్లోని వారు ఉలిక్కిపడ్డారు. తమిళనాడులోని అన్నానగర్ తునికి చెందిన మురుగన్ అనే పూల వ్యాపారి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారి భార్య సెల్వి ఇంట్లో వంట చేస్తోంది. అదే సమయంలో వంట గది నుంచి ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్ధం వినిపించింది. వంట గదిలో చూసే సరికి ఎక్కడో మూలన పాము శబ్దం వస్తున్నట్లు అనిపించింది. దీంతో మురుగన్ పాములు పట్టే కన్నన్ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన అతను వంట గదిలో ఉన్న పాత్రలను చూస్తుండగా మిక్సి జార్‌లో పాము పిల్ల కనిపించింది. పాముని పట్టుకున్న కన్నన్ దాన్ని దూరంగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?