AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటుకు నాలుగేళ్ల బాబు మృతి..!

సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు నెలల బాబు క‌రోనా వైర‌స్ సోకి మృతి చెందాడు. సూర్యాపేట స‌మీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెల‌ల చిన్నారి ఆనారోగ్యం పాలయ్యాడు. దీంతో బాబు త‌ల్లిదండ్రులు మంగ‌ళ‌వారం అత‌న్ని హైద‌రాబాద్ లోని నీలోఫ‌ర్ చిన్న‌పిల్ల‌ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. ఆ బాబుకి పాజిటివ్ గా తేలింది. బుధ‌వారం చికిత్స అందించే క్రమంలో ఆ చిన్నారి గుండె కి రంధ్రం ఉంద‌ని, క‌రోనా వైర‌స్ సోక‌డంతో […]

కరోనా కాటుకు నాలుగేళ్ల బాబు మృతి..!
Balaraju Goud
|

Updated on: May 27, 2020 | 6:03 PM

Share

సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు నెలల బాబు క‌రోనా వైర‌స్ సోకి మృతి చెందాడు. సూర్యాపేట స‌మీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెల‌ల చిన్నారి ఆనారోగ్యం పాలయ్యాడు. దీంతో బాబు త‌ల్లిదండ్రులు మంగ‌ళ‌వారం అత‌న్ని హైద‌రాబాద్ లోని నీలోఫ‌ర్ చిన్న‌పిల్ల‌ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు క‌రోనా పరీక్షలు నిర్వహించగా.. ఆ బాబుకి పాజిటివ్ గా తేలింది. బుధ‌వారం చికిత్స అందించే క్రమంలో ఆ చిన్నారి గుండె కి రంధ్రం ఉంద‌ని, క‌రోనా వైర‌స్ సోక‌డంతో శ్వాస తీసుకోలేక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాసరబాద గ్రామానికి చెందిన ఆ చిన్నారి త‌ల్లి ప్ర‌స‌వం కోసం కోసం ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూర్ లోని పుట్టింటికి వెళ్లింది. డెలివ‌రీ అయిన నాలుగు నెల‌ల త‌ర్వాత ఆమె కాస‌ర‌బాద గ్రామానికి వ‌చ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ ప‌సివాడికి జ్వ‌రం రావ‌డంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జ్వ‌రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆ బాబును నీలోఫ‌ర్ ఆస్పత్రికి తరలించారు. కరోనా వైర‌స్ కార‌ణంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆ బాలుడు చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. బాబు త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు గా విల‌పిస్తున్నారు.

Follow Us
ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం
ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి?
అమావాస్య రాత్రి ఆ గ్రామంలో పక్షులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి?
ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా?
ఈ ముగ్గురూ సినిమా స్టార్స్ మహేష్ బాబు క్లాస్‌ మేట్స్ అని తెలుసా?
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న..
తుమ్మినప్పుడు దేవుని పేరు ఎందుకు చెప్పాలి? దీని వెనుక ఉన్న..
షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్?
షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్?
కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు..
కొత్త ఎయిర్ పోర్ట్ పై అల్లు అర్జున్ ప్రశంసలు..
పెట్‌డాగ్‌కు గ్రాండ్ గా బర్త్ డే చేసిన హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
పెట్‌డాగ్‌కు గ్రాండ్ గా బర్త్ డే చేసిన హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
అత్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అల్లుడు.. చివరకు..
అత్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అల్లుడు.. చివరకు..
నాగ పంచమి ఎప్పుడు..? ఇంట్లోనే పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా..
నాగ పంచమి ఎప్పుడు..? ఇంట్లోనే పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా..
అభిమానులను టెన్షన్‌ పెడుతున్న అక్కినేని క్లాష్‌
అభిమానులను టెన్షన్‌ పెడుతున్న అక్కినేని క్లాష్‌