AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో సన్ని లియోన్‌ను చూశారా..

కాలిఫోర్నియా బీచ్ లో చిందేస్తున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స‌ముద్ర తీరంలో.. సోష‌ల్ డిస్టాన్స్ పాటించడం ఓ గ‌మ్మ‌త్తుగా ఉంద‌న్న ఫీలింగ్‌ను కూడా స‌న్ని ఎక్స్‌ప్రెస్...

బీచ్‌లో సన్ని లియోన్‌ను చూశారా..
Sanjay Kasula
|

Updated on: Jul 13, 2020 | 2:13 PM

Share

Sunny Leone at California Beach : బాలీవుడ్ హాట్ స్టార్ సన్ని లియోన్ లాక్‌డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నారు. షూటింగ్స్ నిలిచిపోవడంతో కాలిఫోర్నియాలో ఉండిపోయారు. దేశంలో లేకున్నా.. సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు మాత్రం టచ్‌లో ఉంటోంది. గత వారం తన స్నేహితురాలితో కలిసి స్విమ్మింగ్ పూల్‌కి డైవ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

ఇప్పుడు తాజాగా కాలిఫోర్నియా బీచ్ లో చిందేస్తున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స‌ముద్ర తీరంలో.. సోష‌ల్ డిస్టాన్స్ పాటించడం ఓ గ‌మ్మ‌త్తుగా ఉంద‌న్న ఫీలింగ్‌ను కూడా స‌న్ని ఎక్స్‌ప్రెస్ చేసింది. ఇంత క‌న్నా అనుభూతి ఏముంటుంద‌న్న ట్యాగ్‌ను కూడా జోడించింది. స్విమ్ సూట్‌లో ఉన్న స‌న్ని.. త‌న భ‌ర్త డానియ‌ల్ వెబ‌ర్‌తో దిగిన మ‌రో ఫోటోను కూడా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. సన్ని పోస్ట్‌ను చూసిన అభిమానలు తెగ ముచ్చటపడిపోతున్నారు.

View this post on Instagram

Social distancing at the beach!! Can’t get any better then this! California LOVE!

A post shared by Sunny Leone (@sunnyleone) on