లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

| Edited By:

Mar 22, 2019 | 10:55 AM

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 108 పాయింట్లు లాభపడి 38495 వద్ద ప్రారంభమైంది. నిఫ్‌టీ 39 పాయింట్లు లాభపడి 11560 వద్ద ప్రారంభమైంది. ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడువుతున్నాయి. మరోపక్క రూపాయి నేడు మరింత బలపడింది. ఉదయం 19పైసలు లాభపడి 68.64 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. నిన్న 68.83 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ఫెడ్‌ నిర్ణయం రూపాయి బలపడటానికి కారణమైంది.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
Follow us on