ప్రభుత్వ చీఫ్ విప్‌గా గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారధి, కొరుముట్ల శ్రీనివాస్‌లు బాధ్యతలు తీసుకోనున్నారు. వీరందరూ ఇవాళ తమ తమ బాధ్యతలను స్వీకరించనున్నారు.