AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంకలో నేటి నుంచి ఎమర్జన్సీ

శ్రీలంకలో అర్థరాత్రి నుంచి ఎమర్జన్సీ ప్రకటించారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. ఆదివారం జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైన్యం మోహరించింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోదాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దాడుల వెనుక నేషనల్ తవ్హీద్ జమాత్ అనే సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని శ్రీలంక మంత్రి సేనరత్నే తెలిపారు. దాడుల్లో మొత్తం ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని, వారంతా తమ దేశపౌరులేనని వెల్లడించింది శ్రీలంక ప్రభుత్వం. కాగా.. ఇప్పటివరకూ 295 మంది […]

శ్రీలంకలో నేటి నుంచి ఎమర్జన్సీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 22, 2019 | 4:32 PM

Share

శ్రీలంకలో అర్థరాత్రి నుంచి ఎమర్జన్సీ ప్రకటించారు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. ఆదివారం జరిగిన వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైన్యం మోహరించింది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోదాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దాడుల వెనుక నేషనల్ తవ్హీద్ జమాత్ అనే సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని శ్రీలంక మంత్రి సేనరత్నే తెలిపారు. దాడుల్లో మొత్తం ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని, వారంతా తమ దేశపౌరులేనని వెల్లడించింది శ్రీలంక ప్రభుత్వం. కాగా.. ఇప్పటివరకూ 295 మంది చనిపోగా, 500ల మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నారు.

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?