నిప్పు లేకుండానే మనిషిని లోపల నుంచి దహించే 6 విషయాలు..
Prasanna Yadla
25 July 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
కోపం తెలియకుండానే వస్తుంది ఇది ముందుగా మీ మనసును, ఆ తర్వాత జీవితాన్నీ కూడా కాల్చేస్తుంది.
కోపం
ఇంకా అసూయ ఉన్నవాళ్లు మన ప్రశాంతతను దూరం చేస్తారు దీనికి మంట కూడా అవసరం లేదు
అసూయ
ఇంకా అత్యాశ ఉన్నవాళ్లు ఎంత సంపాదించినా వారికీ తృప్తి తీరదు ఇంకా ఆకలితో మనిషిని కాలుస్తుంది.
అత్యాశ
అవమానం ఇది నిప్పు లేకుండానే మనిషిని రోజురోజుకూ తినేస్తుంది ఇది ఎక్కువైనా కూడా బాగోదు
అవమానం
పశ్చాత్తాపం గతంలో చేసిన తప్పులను పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఇది మనసును కాల్చేస్తుంది.
పశ్చాత్తాపం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.