AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ కృష్ణ జ్యూయెలర్స్ సంస్థ యజమాని అరెస్ట్..

ప్రముఖ వ్యాపార సంస్థ శ్రీ కృష్ణ జ్యుయెలర్స్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ, విదేశాల్లో బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తోన్న సంస్థ యజమానిని అరెస్ట్ చేయడంలో వ్యాపార వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఆదివారం సాయంత్రం రవిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు. కస్టమ్స్ చట్టం సెక్షన్ 135 ప్రకారం.. అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు […]

శ్రీ కృష్ణ జ్యూయెలర్స్ సంస్థ యజమాని అరెస్ట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 07, 2019 | 4:55 PM

Share

ప్రముఖ వ్యాపార సంస్థ శ్రీ కృష్ణ జ్యుయెలర్స్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దేశ, విదేశాల్లో బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తోన్న సంస్థ యజమానిని అరెస్ట్ చేయడంలో వ్యాపార వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఆదివారం సాయంత్రం రవిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు. కస్టమ్స్ చట్టం సెక్షన్ 135 ప్రకారం.. అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ముడిసరుకును అక్రమ రవాణా, నిల్వచేయడం, విక్రయించడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకునేందుకు ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు.

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు డౌన్.. ఒక్కసారిగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. లింక్ ఇదే
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
2వ టీ20 నుంచి నలుగురు ఔట్.. ఊహించని షాకిచ్చిన గంభీర్..!
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో