SP Bala Subramanyam Health: ప్రముఖ గాయకుడూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కీలక ప్రకటన చేశారు. ”నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. కోలుకోవడానికి మరో వారం రోజులు పట్టొచ్చు. రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు బాగా శ్వాస తీసుకుంటున్నారు. ఇంకా ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌తో ట్రీట్మెంట్ జరుగుతోంది” అని పేర్కొన్నారు.
ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కాగా, చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు.
Also Read:
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని..
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..