AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం తగ్గింది.. ఎంతో తెలుసా…?

బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. మరోవైపు వెండి స్వల్పంగా పెరిగింది. ఈ రెండు మెటల్స్ వ్యతిరేక దిశలో పయణిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.137 దిగొచ్చి.. రూ.51,245 కు చేరింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడి కారణంగా పసిడి ధరలు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. వెండి ధర కిలోకు రూ.475 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,648 వద్దకు లభిస్తోంది .అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర […]

బంగారం తగ్గింది.. ఎంతో తెలుసా...?
Sanjay Kasula
|

Updated on: Oct 28, 2020 | 1:11 AM

Share

బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా తగ్గింది. మరోవైపు వెండి స్వల్పంగా పెరిగింది. ఈ రెండు మెటల్స్ వ్యతిరేక దిశలో పయణిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.137 దిగొచ్చి.. రూ.51,245 కు చేరింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న ఒత్తిడి కారణంగా పసిడి ధరలు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.

వెండి ధర కిలోకు రూ.475 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,648 వద్దకు లభిస్తోంది .అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,903.6 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.48 డాలర్ల వద్ద స్థిరపడిందిఅమెరికా డాలర్​తో పోల్చితే.. రూపాయి విలువ 13 పైసలు బలపడి రూ.73.71 వద్ద నిలిచింది.

Follow Us
జస్ట్ 30 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 30 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!