AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీబీవీల్లో 6వ తరగతికి అడ్మిషన్లు షురూ..

ఏపీలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ)లో 2020-21 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష ఎస్‌పీడీ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. ఈ నెల 10 నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు. దరఖాస్తులు https://apkgbv.apcfss.in/. వెబ్‌సైట్‌ ద్వారా పొందాలని తెలిపారు.  

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2020 | 5:20 AM

Share