Silver Rates Today(19012021) : స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. పలు ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Silver Rates Today : మ‌న దేశంలో పెట్టుబ‌డుల‌కు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి

  • uppula Raju
  • Publish Date - 9:59 am, Tue, 19 January 21
Silver Rates Today(19012021) : స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. పలు ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Silver Rates Today : మ‌న దేశంలో పెట్టుబ‌డుల‌కు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి లోహాలు, స్థిరాస్తి రంగాలపై ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. బంగారం అయితే ఎక్కువ కొంటూ ఉంటారు. కానీ వెండి మాత్రం చాలా అరుదైన సంద‌ర్భాల్లో మాత్రమే కొంటారు. ఈ రోజు దేశంలో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.70,000 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ధరలో ఎటువంటి మార్పులు లేవు. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.656కు చేరింది. హైదరాబాద్‏లో 10 గ్రాముల వెండి ధర రూ.700గా ఉంది. అలాగే ముంబై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.656కు చేరింది. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.700కు చేరింది. ఇక ఈ ప్రాంతాలలో కిలో వెండి ధర రూ.70,000 గా ఉంది.

Today Silver Rates in Hyderabad: వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.1,700 పెరుగుదల..