Silver Rate Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. ఈ రోజు దేశ వ్యాప్తంగా ధరలు.. కిలో వెండి ధర ?..

దేశంలో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. బుధవారం (డిసెంబర్ 30) ధరలతో పోలీస్తే డిసెంబర్ 31 వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా,

Silver Rate Today: స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. ఈ రోజు దేశ వ్యాప్తంగా ధరలు.. కిలో వెండి ధర ?..

Updated on: Dec 31, 2020 | 10:41 AM

దేశంలో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. బుధవారం (డిసెంబర్ 30) ధరలతో పోలీస్తే డిసెంబర్ 31 వరకు ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా, డిసెంబర్ 30న కిలో వెండి ధర రూ.68,400 గా ఉండగా నేడు కిలో వెండి ధర రూ.68,400గా ఉంది. తులం వెండి రూ.684గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.40గా ఉంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి….
హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,200గా ఉంది. దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.682గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.684గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 722, బెంగళూరులో తులం రూ.684గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ధర 722గా నమోదైంది.