AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సాహో బ్యూటీ.?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ తో

'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సాహో బ్యూటీ.?
Ravi Kiran
|

Updated on: Aug 17, 2020 | 12:32 AM

Share

Shraddha Kapoor Item Song In Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోందట. ఒకవేళ శ్రద్దా ఒప్పుకోకపోతే ఊర్వశి రౌటెలాను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి స్థానంలో హీరో మాధవన్ ను తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ అనుకుంటున్నాడట. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. కాగా, త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషీయల్ అప్డేట్ వెలువడనుంది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

Follow Us