ప్రోటెం స్పీకర్‌గా శంబంగి చిన్న అప్పలనాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రోటెం స్పీకర్‌గా శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. చిన అప్పలనాయుడుతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కార్యాలయం పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో శంబంగి ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. అనంతరం సీఎం, గవర్నర్ శంబంగిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్‌తో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు.