బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన ఎన్ఐఏ

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 7:51 PM

హైదరాబాద్‌లో జరుగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని ఎన్‌ఐఏ గుట్టు రట్టు చేసింది. ఈ కేసులోని కీలక నిందితులను అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌ నుంచి యువతులను రప్పించి హైదరాబాద్‌తో సహా పలు మెట్రోపాలిటన్ నగరాల్లో జస్టిన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సాలం అతడి భార్య శివులి కాతూన్‌లు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దీనితో వారి ఇంట్లో సోదాలు జరిపి ఇద్దరు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కలిగించింది. మానవ అక్రమ రవాణా చట్టం కింద నిందితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసి […]

బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం.. గుట్టు రట్టు చేసిన ఎన్ఐఏ
Follow us on

హైదరాబాద్‌లో జరుగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని ఎన్‌ఐఏ గుట్టు రట్టు చేసింది. ఈ కేసులోని కీలక నిందితులను అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌ నుంచి యువతులను రప్పించి హైదరాబాద్‌తో సహా పలు మెట్రోపాలిటన్ నగరాల్లో జస్టిన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సాలం అతడి భార్య శివులి కాతూన్‌లు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దీనితో వారి ఇంట్లో సోదాలు జరిపి ఇద్దరు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కలిగించింది. మానవ అక్రమ రవాణా చట్టం కింద నిందితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.