AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్ ఢమాల్

ట్రంప్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణమే దీనికి కారణమయ్యింది. చైనా వస్తువులపై 10 శాతం ఉన్న సుంకాలను 25 శాతం వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మన దేశీయ మార్కెట్లే కాకుండా, ఆసియా మార్కెట్లన్నీ బెంబేలెత్తిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్లు పతనమై 38,600కు పడిపోయింది. నిఫ్టీ 114 […]

ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్ ఢమాల్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 06, 2019 | 5:20 PM

Share

ట్రంప్ దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణమే దీనికి కారణమయ్యింది. చైనా వస్తువులపై 10 శాతం ఉన్న సుంకాలను 25 శాతం వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మన దేశీయ మార్కెట్లే కాకుండా, ఆసియా మార్కెట్లన్నీ బెంబేలెత్తిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్లు పతనమై 38,600కు పడిపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి 11,598కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఐటీసీ (1.12%), టీసీఎస్ (1.04%), భారతి ఎయిర్ టెల్ (0.69%), సన్ ఫార్మా (0.09%), ఓఎన్జీసీ (0.06%).

టాప్ లూజర్స్: యస్ బ్యాంక్ (-5.30%), టాటా మోటార్స్ (-4.49%), బజాజ్ ఫైనాన్స్ (-2.33%), టాటా స్టీల్ (-2.20%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.13%).

Follow Us
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్
12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్
 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు
 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు
భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఈ రెండింటిలో దేనితో కరెంట్‌ బిల్లు ఎక్కువ? ఏది బెస్ట్..!
ఈ రెండింటిలో దేనితో కరెంట్‌ బిల్లు ఎక్కువ? ఏది బెస్ట్..!
కేటీఆర్‌కు కొండా సురేఖ ఇప్పుడెందుకు సారీ చెప్పారు..?
కేటీఆర్‌కు కొండా సురేఖ ఇప్పుడెందుకు సారీ చెప్పారు..?
 భుజాలపై తెల్లటి పొలుసులు కనిపిస్తున్నాయా? చుండ్రుకు దీంతో చెక్
 భుజాలపై తెల్లటి పొలుసులు కనిపిస్తున్నాయా? చుండ్రుకు దీంతో చెక్